జీవితం అనేది ఒకటి కాదు. భావోద్వేగాలు, అనుభవాలు, అభిరుచుల సమా...హారం, సుమహారం. నా జీవితంలోని ఇలాంటి హారాలెన్నిటినో మీకందిస్తా... ఆస్వాదించండి మరి.
Thursday, April 1, 2010
sanmanam
i have been awarded at MACHILIPATNAM ON 24th march, 2010 by ANDHRA SARASWATA SAMITHI . u can watch that video at this link http://akellaias.blogspot.com/
గతంలో ఈనాడు, ఆలిండియా రేడియో, దూరదర్శన్, వెబ్దునియా సంస్థల్లో విలేఖరి, ఉప సంపాదకుడు, కాపీ ఎడిటర్ తదితర హోదాల్లో పనిచేశాను. పలు టీవీ సీరియల్స్, సినిమాలకు కథ, మాటలు అందించాను. వివిధ టీవీ ఛానెళ్ళలో సామూహిక చర్చలు నిర్వహించాను.
No comments:
Post a Comment